డిగ్రీ చదువుతున్న రాణిని వెంకట్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. ఒకరోజు రాణి తమ్ముడు బంటిని కలిశాడు వెంకట్.. ‘మీ అక్క జడ చూసి ఆమెను ప్రేమించా. ఆమె తల వెంట్రుక ఒక్కటి తెచ్చిస్తే నీకు చాక్లెట్ ఇస్తాను’ బంటితో అన్నాడు.. ‘డబ్బా చాక్లెట్స్ కొనిస్తానంటే అక్క జడ సవరం మొత్తమే తెచ్చిస్తాను’ ఆత్రుతగా అడిగాడు బంటి.. అలాగేనని తల ఊపాడు ఆ వెర్రి ప్రేమికుడు!
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2TrUbfW
Telugu Comedy: వెర్రి ప్రేమికుడు!
Reviewed by Unknown
on
August 12, 2019
Rating:
No comments: