
హత్య కేసులో అరెస్టైన వెంగళప్పను ఆ మరుసటి రోజు ఉరితీయనున్నారు.. రంగయ్య : రేపు ఉదయం నిన్ను ఉరితీస్తారు వెంగళప్ప. నేను జైలు వార్డెన్‌ను అయినా నీ మేలు కోరేవాడ్ని. రాత్రికి హాయిగా రెండు పెగ్గులు వేద్దామా. వెంగళప్ప : వద్దు సార్.. నేను డ్రింక్ చేస్తే హ్యాంగోవర్ తగ్గడానికి కనీసం వారం రోజులు పడుతుంది..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2KxO9q5
Funny Jokes: రెండు పెగ్గులు వేద్దామా!
Reviewed by Unknown
on
August 06, 2019
Rating:
No comments: