About

banner image
Seo Services

Funny Jokes: నవ్వులే నవ్వులు.. పిచ్చి కాదట!

సుబ్బారావు ఇంటికి చిన్ననాటి స్నేహితుడు రామయ్య వచ్చాడు.. కాలనీవాళ్లంతా మీకు పిచ్చి అని ఎప్పుడూ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు నవ్వుతూ ఉంటారని చెప్పారు.. ఏంటి సంగతి.. సుబ్బారావు : అదేం కాదురా.. నా భార్య పంకజం ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటుంది.. రామయ్య : అలాగైతే ఈ నవ్వుల వ్యవహారం ఏంటి రా..! సుబ్బారావు : నా భార్య గొడవ పడ్డప్పుడల్లా వంటింట్లోని ఆయుధాలు నాపై ప్రయోగిస్తుంది.. అవి తాకాయనుకో ఆమె నవ్వుతుంది.. తప్పించుకుంటే నేను గట్టిగా నవ్వుతానంతే..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2ZUDxs1
Funny Jokes: నవ్వులే నవ్వులు.. పిచ్చి కాదట! Funny Jokes: నవ్వులే నవ్వులు.. పిచ్చి కాదట! Reviewed by Unknown on August 11, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.