చంటి : ఏరా చంటి.. బయట అంత చలిగా ఉంటే స్విమ్మింట్ పూల్‌లో స్నానం ఎందుకు చేస్తున్నావురా.. బంటి : నేను అంత పిచ్చివాడినేం కాదు. స్వెట్టర్ వేసుకొని మరి స్విమ్మింగ్ చేస్తున్నాను.. తాపీగా బదులిచ్చాడు
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2MUAoEQ
Best Jokes: స్విమ్మింగ్ పూల్ స్నానం!
Reviewed by Unknown
on
August 11, 2019
Rating:
No comments: