About

banner image
Seo Services

Adult Jokes: నన్నేందుకు మోసం చేశావ్!

రాత్రంతా తప్పతాగి ఉదయాన్నే ఇంటికి వచ్చిన సుందరంతో భార్య సూర్యకాంతం గొడవ పడుతోంది సుందరం : నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అందుకే రాత్రంతా తాగాను.. సూర్యకాంతం : నేనేం అబద్ధం చెప్పానండీ.. తాగడానికి మీకు ఇంకో వంక దొరికిందన్నమాట.. సుందరం : పాలు తాగితే బలమని నువ్వు చెప్పావు. అర లీటర్ పాలు తాగినా కనీసం గోడను కూడా కదిలించలేకపోయా. అదే నేను ఓ 90 తాగితే మొత్తం ఇల్లు కదిలిపోయింది తెలుసా..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2MIELCJ
Adult Jokes: నన్నేందుకు మోసం చేశావ్! Adult Jokes: నన్నేందుకు మోసం చేశావ్! Reviewed by Unknown on August 06, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.