సుందరం : ఆడవాళ్లు చాలా ఎక్కువగా మాట్లాడతారు అనుకుంటాం కానీ అది నిజం కాదు.. రాజు : ఏమైంది గురు.. వాళ్లు రెండు మాటలు మాట్లాడటం ఏంటి కాస్త వివరించు.. సుందరం : నిన్న నా భార్యతో షాపింగ్‌కు వెళ్లా. ‘ఈ కలర్‌లో వేరే డిజైన్ చూపించు’. ‘ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించు’ అని రోజంతా రెండే మాటలు మాట్లాడింది రా..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2Ypjch2
Funny Jokes: ఆడాళ్ల రెండు మాటలు..!
Reviewed by Unknown
on
July 25, 2019
Rating:
No comments: