
భార్య : ఏవండీ.. మీ కోసం రవ్వ లడ్లు చేశా. తినండి భర్త : అమ్మో.. నువ్వు చేసిన లడ్లు తింటే ఇంకేమైన ఉందా.. అవి తింటే సగం పళ్లూడిపోతాయి.. భార్య : తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయ్.. మర్యాగా తింటారా లేదా..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2Gwbjfu
Best Jokes: పళ్లు రాలిపోతాయ్!
Reviewed by Unknown
on
July 26, 2019
Rating:
No comments: