
తన జబ్బును నయం చేయాలంటూ డాక్టర్ వద్దకు వెళ్లాడు వెంగళప్ప.. డాక్టర్ : వంశపారపర్యంగా మీ తాత, నాన్న నుంచి ఈ జబ్బు మీకు వచ్చింది. ఆపరేషన్ చేసి నయం చేస్తా. డోంట్ వర్రీ. వెంగళప్ప : అయితే ఈ ఆపరేషన్ ఏదో మా తాతకు చెయ్యండి. ఆయనవల్లే మాకు వచ్చిందిగా..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/32RqSI9
Best Jokes: తాతయ్యకు చేస్తే చాలు!
Reviewed by Unknown
on
July 25, 2019
Rating:
No comments: