About

banner image
Seo Services

WhatsApp Jokes: మానడం చాలా కష్టం!

ఉదయం సిగరెట్ పొగ వాసన రాగానే నిద్ర లేచాడు పరందామయ్య... తను కాకుండా ఇంట్లో సిగరెట్ కాల్చడానికి ఎవరున్నారబ్బానని ఇళ్లంతా తిరిగాడు.. ఎవరు కనిపించలేదు.. వంట రూములోంచి పొగ వస్తుందని వెళ్లి చూసి షాకయ్యాడు.. పరందామయ్య భార్య రింగులు రింగులు తీస్తూ సిగరెట్ కాలుస్తుంది మరి.. ‘నిజమేనండీ సిగరెట్ అలవాటైతే మానడం చాలా కష్టమే’ భర్తను చూస్తూ చెప్పింది పంకజం.. సిగరెట్ మానాలని తనని భార్య అడగదని సంతోషించాలో.. లేక భార్య కూడా స్మోకింగ్ మొదలుపెట్టిందని బాధపడాలో తెలియక అయోమయంగా చూస్తుండిపోయాడు పరందామయ్య..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2qgKPtl
WhatsApp Jokes: మానడం చాలా కష్టం! WhatsApp Jokes: మానడం చాలా కష్టం! Reviewed by Unknown on November 14, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.