About

banner image
Seo Services

Best Jokes: గత జన్మ లోపాలు సైతం!

సంసార సాగరాన్ని ఈదడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఓ స్వామీజిని కలిశాడు భక్తుడు భక్తుడు: నా లోపాలను తెలుసుకుని, నేను వాటిని సరిదిద్దుకునేందుకు మార్గం ఉపదేశించండి స్వామీ.. స్వామీజి: అందుకు మార్గం ఉంది నాయనా.. భక్తుడు: ఎంత ఖర్చయినా పర్లేదు స్వామీ.. నాకు పరిష్కారం చూపించండి స్వామీజి: నువ్వు నిజంగానే పిచ్చివాడిలా ఉన్నావే. ఎంతో శ్రమ పడి ఇంతదూరం రావాలా. నీ భార్యలోని ఒక్క లోపాన్ని ఎత్తిచూపు చాలు. ఈ జన్మలోని లోపాలతో పాటు గత జన్మలో మీ ఫ్యామిలీ చేసిన లోపాలు సైతం ఎత్తి చూపుతుంది నాయనా..!


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2mLDOzi
Best Jokes: గత జన్మ లోపాలు సైతం! Best Jokes: గత జన్మ లోపాలు సైతం! Reviewed by Unknown on September 29, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.