About

banner image
Seo Services

Telugu Jokes: భయపడి చచ్చాను సార్!

ఉద్యోగి: అయ్యో.. ఇప్పుడు మీరు పగలకొట్టిన వస్తువు రెండువేల ఏళ్ల కిందటిదయ్యా.. (గట్టిగా అరిచాడు మ్యూజియం ఉద్యోగి) వెంగళప్ప: హమ్మయ్య.. బతికించారు సార్. నేనింకా అది కొత్తదేమోనని, ఎంత ఖర్చు భరించాలోనని భయపడి చచ్చాను.. ఉద్యోగి: సార్ మీరు వెంగళప్పగారు కదా.. వెంగళప్ప: నన్ను బాగానే గుర్తుపట్టావు. జీవితంలో పైకొస్తావయ్యా.. అంటూ మ్యూజియం నుంచి జారుకున్నాడు..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2TJWPxP
Telugu Jokes: భయపడి చచ్చాను సార్! Telugu Jokes: భయపడి చచ్చాను సార్! Reviewed by Unknown on August 18, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.