
భార్య వంట చేస్తుంటే కిచెన్‌లోకి వెళ్లాడు లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్: ఆమ్లెట్ వేస్తున్నావా. అయ్యో అలా కాదు. నూనె కొంచెం పోయాలి. అలాగని మరీ కొంచెం నూనెనా. అయ్యో చూడు ఆమ్లెట్ మాడిపోతోంది. త్వరగా తిప్పు. ఉప్పు చూసుకుని వేశావా... సుష్మ: నా గురించి అసలు మీరేమనుకుంటున్నారు? నేను ఈరోజు కొత్తగా వంటగదిలోకి వచ్చానా ఏంటి? లక్ష్మీకాంత్: నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు డైరెక్షన్స్ ఇస్తే.. నాకూ మండదా డియర్!
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2NitRE3
Jokes: నాకు మండుతుంది డియర్!
Reviewed by Unknown
on
August 19, 2019
Rating:
No comments: