
హాస్పిటల్‌లో చేరిన పేషెంట్ కేసు వివరాలు కనక్కుంటున్నారు డాక్టర్.. డాక్టర్: నర్స్.. ఆ కోమాలోకి వెళ్లిన కొత్త పేషెంట్‌కి స్పృహ ఏమైనా వచ్చిందా? నర్స్: నాలుగైదు సార్లు స్పృహ వచ్చింది సార్. లేచినప్పుడల్లా ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ మెసేజీలు చూసుకుని మళ్లీ హాయిగా కోమాలోకి జారుకుంటున్నాడుగా..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/33LNNVN
Funny Jokes: సోషల్ మీడియా పేషెంట్!
Reviewed by Unknown
on
August 20, 2019
Rating:
No comments: