చంటి: న్యూటన్ తలమీద ఆపిల్ పడటం మా జీవితాల్ని నిలబెట్టింది టీచర్.. టీచర్: అదెలాగ చంటి.. చంటి: ఆపిల్ పడ్డ తర్వాతే భమ్యూకర్షణ శక్తిని న్యూటన్ కనిపెట్టారు. మాది బెల్టుల వ్యాపారం. భూమ్యాకర్షణ విషయం తెలియకపోతే బెల్టులను కొనేవారే ఉండరు కదా టీచర్..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/31RS4oV
Funny Jokes: జీవితాల్ని మార్చిన న్యూటన్!
Reviewed by Unknown
on
August 19, 2019
Rating:
No comments: