ఏనుగు, చీమ గాఢంగా ప్రేమించుకున్నాయి.. ఇంట్లో చెప్పి వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించేలా చేయాలని భావించాయి.. ఏనుగు ఇంట్లో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. కానీ చీమ తల్లి దండ్రులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు.. ఎందుకో తెలుసా...? . . . . అబ్బాయి (ఏనుగు) పండ్లు మొత్తం బయటికి వచ్చాయి.. లిప్ కిస్ ఛాన్సే లేదు.. వికారంగా ఉన్నాడట.
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2yOoXXd
Best Jokes: లిప్ కిస్‌కు ఛాన్సే లేదు!
Reviewed by Unknown
on
August 09, 2019
Rating:
No comments: