About

banner image
Seo Services

Best Jokes: కయ్యానికైనా.. వియ్యానికైనా!

ఒకసారి ఏనుగు, చీమకి బాక్సింగ్ చాంపియన్ మ్యాచ్ ఉంటుంది.. అయితే చివరికి చీమనే విజేతగా నిలుస్తుంది.. ఏనుగు ఓటమి పాలవుతుంది.. ఎందుకో తెలుసా? కయ్యానికైనా, వియ్యానికైనా సమఉజ్జీలతోనే అంటూ ఏనుగు రింగ్ నుంచి వెళ్లిపోతుంది. అందుకే చీమ విజేతగా నిలుస్తుంది..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/31UsejU
Best Jokes: కయ్యానికైనా.. వియ్యానికైనా! Best Jokes: కయ్యానికైనా.. వియ్యానికైనా! Reviewed by Unknown on August 20, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.