About

banner image
Seo Services

Best Jokes: తలనొప్పికి భర్త చిట్కా!

తనకు చిరాకు తెప్పిస్తున్న భార్యను ఎలాగైన ఆటపట్టించాలనుకున్నాడు సుబ్బారావు రమ్య: నేను మీ దగ్గరకు రాగానే ఈ మధ్య మీరు కళ్లజోడు పెట్టుకుంటారు.. ఏమైందండీ..? సుబ్బారావు: గత ఆదివారం డాక్టర్ దగ్గరికి వెళ్లాను.. తలనొప్పి నీ దరికి చేరినట్లు అనిపిస్తే కళ్లజోడు కచ్చితంగా పెట్టుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చాడు.. (తాపీగా బదులిచ్చాడు..)


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/33KpJlZ
Best Jokes: తలనొప్పికి భర్త చిట్కా! Best Jokes: తలనొప్పికి భర్త చిట్కా! Reviewed by Unknown on August 18, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.