
చనిపోయిన భార్యాభర్తలు దెయ్యాలుగా మారి నరకంలో ఎవరికి వారై తిరుగుతున్నారు.. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు ఎదురుపడ్డారు.. భార్య : ఏవండీ.. మీలో చాలా మార్పు వచ్చింది.. మీరు దెయ్యంలా కనిపిస్తున్నారు భర్త : నువ్వు మాత్రం ఏం మారలేదు సూర్యకాంతం. భూలోకంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు..
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/31oJDkI
Adult Jokes: దెయ్యం భార్యకు అదిరే పంచ్!
Reviewed by Unknown
on
August 07, 2019
Rating:
No comments: