About

banner image
Seo Services

Jokes: గుడిలో అన్ని దొరుకుతాయా?

లెక్చరర్ : ఏరా రవి.. ఈ మధ్య మీ బ్యాచ్ గుడి దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.. మీ భక్తికి కారణమేంటి? రవి : గుడికి వెళ్లడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలిశాయి సార్.. లెక్చరర్ : అబ్బో.. ఏంటో ఆ ప్రయోజనాలు రవి : గుడికి వెళ్తే నాకు ‘శ్రద్ధ’ తోడవుతుంది. ఆపై ‘శాంతి’ లభిస్తుంది. గుడిలో ‘పూజ’, ‘అర్చన’ను కూడా చూడవచ్చు సార్..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2JhMJkd
Jokes: గుడిలో అన్ని దొరుకుతాయా? Jokes: గుడిలో అన్ని దొరుకుతాయా? Reviewed by Unknown on July 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.