About

banner image
Seo Services

Funny Jokes: వ్యాపారం జోరుగా సాగుతోందా!

రామలక్ష్మి : వదినా మీ ఇంట్లో బోర్ వేయించావంటకదా.. సుజాత : అవునే లక్ష్మి... ఈ మధ్య పాల వ్యాపారం మొదలుపెట్టాను.. రామలక్ష్మి : మీ వ్యాపారం ఎలా ఉంది.. సుజాత : మూడు లీటర్ల పాలు.. ఆరు లీటర్ల నీళ్లలా జోరుగా సాగుతుంది వదినా..


from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2LHuXbI
Funny Jokes: వ్యాపారం జోరుగా సాగుతోందా! Funny Jokes: వ్యాపారం జోరుగా సాగుతోందా! Reviewed by Unknown on July 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.