
భార్య : ఏమండీ నేను పాట పాడతాను. మీరు తాళంగాని ఏమైనా వేస్తారా.. భర్త : అలాగే.. ముందు నువ్వు మొదలుపెట్టు.. భార్య పాట అందుకోగానే గది బయట తాళం వేసి వెళ్లిపోయాడు భర్త...
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2Y7vTN2
Funny Jokes: నీ కోరిక కాదనను డియర్!
Reviewed by Unknown
on
July 14, 2019
Rating:
No comments: