భార్య గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్న ఫోన్ కాల్స్‌కు భర్త విసుక్కుంటున్నాడు.. మరో ఫోన్ రాగానే.. ‘రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాను కదా. ప్రతి అరగంటకోసారి ఎందుకు విసిగిస్తున్నావు’ అని ఫోన్ పెట్టేశాడు.
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2Lt9ILk
ఎందుకిలా విసిగిస్తున్నావు?
Reviewed by Unknown
on
July 18, 2019
Rating:
No comments: