
అమ్మా అమ్మా.. నువ్వు చేసే మొదటి దోశ నాకే ఇవ్వాలి అమ్మ : మొదటిది ఎప్పుడూ నాన్నగారికే పెట్టాలిరా.. ఇంటికి పెద్ద ఆయనే కదా. నాన్న : బొంగేం కాదు.. మొదటి దోశ సరిగా వచ్చి చావదురా.. అందుకే ఈ డ్రామా!
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2NX9mPm
బొంగేం కాదు.. అసలు మ్యాటర్ ఇదే!
Reviewed by Unknown
on
July 16, 2019
Rating:
No comments: