
భార్య : కారణం లేకుండా అసలు మందు ముట్టనని మాటిచ్చారు.. అయితా తాగొచ్చారు. భర్త : దీపావళి వస్తుందని తాగాను.. భార్య : పండుగకు దీనికి సంబంధం ఏంటి. తాగుబోతు మాటలు భర్త : మన చంటిగాడు రాకెట్ కాల్చుకోడానికి సీసా మీ అబ్బ తెచ్చిస్తాడా?
from తెలుగు జోకులు | Telugu Jokes | Telugu Kathalu https://ift.tt/2GaeoBG
Adult Jokes: కారణం లేకుండా తాగను!
Reviewed by Unknown
on
July 14, 2019
Rating:
No comments: